రారె గొల్లవారలారా – Rare Gollavaralara
రారె గొల్లవారలారా – Rare Gollavaralara Best Telugu Christian Christmas Song lyrics
రారె గొల్లవారలారా
నేటి రాత్రి బెత్లెహేము నూర జేరి
మోక్షదూత కోరి దెల్పెను
క్రీస్తువారి జాడ కన్నులారా జూతము వేగ
||రారె గొల్లవారలారా||
పుట్టు చావులు లేనివాడట
పసుల తొట్టి లో పరుండె నేడట |2|
ఎట్టి వారలను జే పట్టి పాపము లూడ
గొట్టి మోక్షపు త్రోవన్ బెట్టు వాడట వేగ
|| రారె గొల్లవారలారా||
బహుకాలమాయెను వింటిమి
నేడు మహికి వచ్చుట కను గొంటిమి |2|
విహితము తోడ సేవించి వత్తము మోక్ష
మహితుని గని దుఃఖ రహితులమవుదము
|| రారె గొల్లవారలారా||
రారె గొల్లవారలారా song lyrics, Rare Gollavaralara song lyrics, Telugu christmas
Rare Gollavaralara song lyrics in English
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian Christmas song ‘రారె గొల్లవారలారా – Rare Gollavaralara’.
- It highlights themes of hope and salvation associated with the birth of Christ.
- The song includes lines that reflect on the significance of Jesus and the path to redemption.
Estimated reading time: 1 minute


