ఉదయించే ఆకాశంలో – Udayinche Aakashamlo

Deal Score0
Deal Score0

ఉదయించే ఆకాశంలో – Udayinche Aakashamlo Telugu christmas song lyrics, written Tune,Music by Y.Sunilkumar

పల్లవి:
ఉదయించే ఆకాశంలో వింతైన తారక
ప్రభవించే ఈ లోకంలో మము సేద తీర్చగా
ఊహించని ఒక వేడుకా భువిలోన జరిగింది నేడు
అరుదెంచే శ్రీయేసుగా ఈ నేలను తాకింది చూడు
ఆహా అద్భుతమే ఆహా ఆనందమే ||2||

పాపం శాపం మనలో తొలగించుటకు
పరిశుద్ధ జీవాన్ని పొందుటకు
లోకంనుండి మనలను తప్పించుటకు
పరమాత్ముడే భువికి అరుదెంచెను
విమలమాయెను హృదయము సంతోషమే పొంగెను
విధితమాయెను జీవితం యేసే ఇలలో జన్మించగా

లోభం మోహం మనలో తీసేందుకు
క్షమియించు మనసే ఇచ్చేందుకు
తనలో మమతే మనకు పంచేందుకు
దీనాత్ముడై ఇలను జన్మించెను
పావనమాయెను ఈ దినం ఈ లోకమే పులకించెను
సంతసమాయెను జీవితం ప్రేమే భువిలో జన్మించగా

Udayinche Aakashamlo song lyrics in English

ఉదయించే ఆకాశంలో song lyrics, Udayinche Aakashamlo lyrics, Telugu christmas songs, Latest Christmas Songs 2025

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features the Telugu Christmas song lyrics for ‘ఉదయించే ఆకాశంలో – Udayinche Aakashamlo’.
  • The song expresses themes of joy, the arrival of a divine presence, and the celebration of life.
  • It includes a chorus highlighting the beauty of a star in the sky and a festive event on earth.
  • Additionally, it reflects on the removal of negativity and the blessing of a pure life through the birth of Jesus.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo