ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం – Aacharyam idi Aacharyam
ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం – Aacharyam idi Aacharyam Telugu Christmas song lyrics, Written tune and sung by William Booth Govada & Surya Prakash.
ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం – యేసుక్రీస్తుని జననం
సంతోషం ఇల సంతోషం – ప్రజలందరికి సంతోషం
క్రీస్తు పుట్టెను హల్లెలూయా – రారాజు పుట్టెను హల్లెలూయా(2) (ఆశ్చర్యం)
- పుట్టుటకు ముందే ప్రవచింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
పుట్టుకతో నేరవేరే ప్రవచనాలు సంతోషం ఇలా సంతోషం (2) (క్రీస్తు పుట్టెను హల్లెలూయా) - పరలోకం వీడి వచ్చుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
పుడమికే ఎతెంచుట సంతోషం ఇలా సంతోషం (2) (క్రీస్తు పుట్టెను హల్లెలూయా)
3.ప్రతిపాపి రక్షింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
పరలోకం వాసులుగా చేయుట సంతోషం ఇలా సంతోషం (2) (క్రీస్తు పుట్టెను హల్లెలూయా)
Aacharyam idi Aacharyam Song lyrics in English
ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం lyrics, Aacharyam idi Aacharyam lyrics, Telugu Christmas song
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christmas song ‘ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం – Aacharyam idi Aacharyam’.
- The song celebrates the birth of Jesus Christ with themes of joy and wonder.
- It includes multiple stanzas highlighting prophetic fulfillment and the joy of salvation.


