Chitikina barthuku Lyrics – చితికిన బ్రతుకులో

Deal Score+1
Deal Score+1

Chitikina barthuku Telugu Christian Devotional Song Lyrics, Written and sung by Yarramsetti Satayanarayana & Sis Raji Lekhana – చితికిన బ్రతుకులో

పల్లవి :
చితికిన బ్రతుకులో చిగురులు తొడిగినే
నలిగిన ఎదలలో చింతలు తొలగినే(2)
నా ప్రభు సన్నిధిలో. .అంతానందమే (2)
నా ప్రభు యేసుతో అంతుత్సాహమే (2)

1 చరణం :
కమ్ముకున్న చీకటులు కలరానివేదనలు బ్రతుకున నెమ్మది లేకుండా చేసిన
ఎరిగిన నా ప్రభే నా వెన్ను తట్టేనే బ్రతుకున నవ్వులే వెళ్లి విరిసెనే (2)
“చితికిన బ్రతుకులో”
2 చరణం :
చేరలేని శిఖరాలు కానలేని తీరాలు మనసున నెమ్మది లేకుండా చేసిన(2)
చూచిన దేవుడే నాకభయం ఇచ్చెనే మనసున నెమ్మది తేజరిల్లేనే
“చితికిన బ్రతుకులో”
3 చరణం :
నా అన్నవారలు బ్రతుకున బాధలు గృహాన గలిబిలి ఎంతగా చేసినా (2)
పిలిచిన నా ప్రభే నన్నాదరించనే గృహాన నెమ్మది పరిమళించెనే (2)
“చితికిన బ్రతుకులో”

Chitikina barthuku Lyrics in English

Chitikina barthuku Song Lyrics, చితికిన బ్రతుకులో Lyrics

Music: Bro KY Ratnam

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the Telugu Christian devotional song ‘Chitikina barthuku Lyrics – చితికిన బ్రతుకులో.’
  • Yarramsetti Satayanarayana and Sis Raji Lekhana wrote and performed the song.
  • The lyrics express themes of support, joy, and overcoming struggles with divine assistance.
  • The song features three verses and a repeated refrain highlighting the singer’s joy in the presence of the Lord.
  • Additional links offer more Telugu Christian songs and lyrics for readers to explore.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
CHRISTIAN MEDIA
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo