దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు – Dhaveedhu Pattanamandhu
దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు – Dhaveedhu Pattanamandhu Telugu Christmas song lyrics, written & sung by bro.P Sunith & Sudhakarrella
దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు
జన్మించినాడే మనకోసం ఇలలో
యూదాయ దేశమందు బెత్లెహేము వాడయందు ఉదయించినాడే మన యేసు రారాజు
ఆనందమే సంతోషమే ఉప్పొంగె ప్రతి హృదయమే ఆర్భాటమే ఇక సంబరమే
ఈలోకనా పరవశమే
ఎంత ధన్యమో యేసయ్య జన్మము
ఎంత భాగ్యమో నా యేసయ్య జన్మము
౧.మనలోన మంచి ఏదైనను ఎంచి చూచిన ఏది లేదే -౨
పరలోకమహిమను విడచి నశియించిపోయే మమ్ము
రక్షింప వచ్చినాడే తిరిగి జీవింప చేసినాడే
||ఆనందమే||
౨.ఏ ఒక్కరైనా ఇవ్వలేని ఆ మోక్ష రాజ్యం ఇచ్చుటకు
ఆ మహిమ లోకమందు ఆ దివ్య సన్నిధిలోనా నిన్ను నన్ను చూడాలని -౨
కొనిపోవా వచ్చినాడే మనలను కొనిపోవా వచ్చినాడే ||ఆనందమే ||
దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు
జన్మించినాడే మనకోసం ఇలలో
యూదాయ దేశమందు బేత్లెహేము వాడయందు ఉదయించినాడే మన యేసు రారాజు
ఆనందమే సంతోషమే ఉప్పొంగె ప్రతి హృదయమే ఆర్భాటమే ఇక సంబరమే
ఈలోకనా పరవశమే
ఎంత ధన్యమో యేసయ్య జన్మము
ఎంత భాగ్యమో నా యేసయ్య జన్మము
Dhaveedhu Pattanamandhu song lyrics in English
దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు song lyrics, Dhaveedhu Pattanamandhu song lyrics, Telugu Christmas
Key Takeaways
- The article features the Telugu Christmas song ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడేసు – Dhaveedhu Pattanamandhu’.
- The song celebrates the birth of Jesus in Bethlehem for humanity.
- Lyrics express joy and the significance of Jesus’ birth, emphasizing happiness and blessings.
- It provides multiple links to related songs and lyrics for further exploration.
Estimated reading time: 2 minutes


