లాలి పాడెదం – Lali Padedan
లాలి పాడెదం – Lali Padedan Telugu christmas song lyrics, written tune and sung by Samuel Joshi Jenelia & Florence music by Ky Ratnam
లాలి పాడెదం బాల యేసుకు
హోసన్న గీతములు కీర్తించి పాడెదం “2”
1.మహా సంతోష శుభదినం మహోన్నతుడు జన్మించెను రాజులకు రాజుగా “2”
నమస్కారం రండి ఉత్సాహ గానములతో “2”
అందరూ కలిసి పాడెద జోలాలి
మన అందరూ కలిసి పాడెద జోలాలి
2.తల్లి మేరి తనయుడవై నిచ్చుడైన మా దేవా
జన్మించి శాలలో “2”
మానవ పాపం బాపగను ఆరుదించితివా మాకై ‘2’
అందరూ కలిసి పాడిన జోలాలి
మన అందరూ కలిసి పాడిన జోలాలి
లాలి పాడెదం song lyrics, Lali Padedan lyrics, Telugu christmas
Lali Padedan Telugu christmas song lyrics in English
Key Takeaways
- The article features the Telugu Christmas song ‘లాలి పాడెదం – Lali Padedan’ written and sung by Samuel Joshi Jenelia and Florence, with music by Ky Ratnam.
- It includes lyrics that celebrate the birth of Jesus and invite everyone to join in singing together.
- Links to the song are provided, including a YouTube link for further enjoyment.
Estimated reading time: 2 minutes


