Naa Prathi Otamilo Lyrics – నా ప్రతి ఓటమిలో

Deal Score0
Deal Score0

Naa Prathi Otamilo Telugu Christian gospel song Lyrics by Sis. Hepsi Sherwin – నా ప్రతి ఓటమిలో


లిరిక్స్:
నా ప్రతి ఓటమిలో ధైర్యము నీవేనయ్య
మాటలుకందని కన్నీటికి సమాధానం నీవేనయ్య
యేసయ్యా నన్ను వీడకయ్యా తుది శ్వాస వరకూ
యేసయా నన్ను కాయుమయ్య నీ రాకవరకూ

1.సమస్తం కోల్పోయినా నీవు నాతో ఉంటె ఎన్నటికీ ఆశీర్వాదమే
ఎన్నెన్నో పొందుకున్ననూ యేసు నువులేకుంటే ఆ బ్రతుకు ఎంతో భారమే (2)
జీవదాత నీ సన్నిధి కడదాకా నాతో వుండనీ
ప్రాణనాథ నీ సన్నిధి కడదాకా నాతో వుండనీ

యేసయ్యా నన్ను వీడకయ్యా తుది శ్వాస వరకూ
యేసయా నన్ను కాయుమయ్య నీ రాకవరకూ
।నా ప్రతి ఓటమిలో।

2.అత్యున్నత స్థానం నీదీ అత్యల్ప ప్రాణం నాదీ
మనుష్యులకే హేళన అయిన నను వీడని ప్రేమే నీది
నా కథలో ప్రతి మలుపు ఒక మేలుగా నీవు మలిచావయ్య (2)
యేసయ్యా నన్ను వీడకయ్యా తుది శ్వాస వరకూ
యేసయా నన్ను కాయుమయ్య నీ రాకవరకూ
।నా ప్రతి ఓటమిలో।

Naa Prathi Otamilo Lyrics in English

Naa Prathi Otamilo Song Lyrics, నా ప్రతి ఓటమిలో Song Lyrics

Key Takeaways

  • The article presents the Telugu Christian gospel song ‘Naa Prathi Otamilo’ by Sis. Hepsi Sherwin.
  • It includes the full lyrics that express themes of faith, perseverance, and divine companionship.
  • The song reassures believers of God’s presence through life’s challenges.
  • Additionally, it provides links to other Telugu Christian songs for further exploration.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
CHRISTIAN MEDIA
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo