నీ రెక్కల నీడలో – Nee Rekkala Needalo
Deal Score+1
Shop Now: Bible, songs & etc
నీ రెక్కల నీడలో – Nee Rekkala Needalo Telugu christian song lyrics, written tune and sung by Manirajesh Jonnala
పల్లవి : నీ రెక్కల నీడలో – నను కాచవయ్యా
నీ అక్కున చేర్చుకుని – నను మలిచావయ్యా
యేస్సయ్యా – నీవే నా ప్రాణము
మెస్సయ్య – నీవే నా ధ్యానము
యేస్సయ్య – నీవే నా జీవము
మెస్సయ్య – నీవే ఆధారము “2”
1) అల్పురాలినైనా నన్ను – ఆదరణ చూపించి
నీ చేయి విడువక – నన్ను నడిపించావు “2”
విడువక నన్ను – నీ ప్రేమ పంచి “2”
నీ కృప క్షేమముతో – నన్ను బలపరచావు “యే”
2) అర్హతే లేని నాకు – నీ మాటనందించి
నా జీవితానికే – వెలుగును నింపావు”2”
దినురాలినైనా – నన్ను నీ దరికి చేర్చి “2”
నీ హస్తవాసితో – నన్ను శుద్ధిపరిచావు “యే”
Nee Rekkala Needalo song lyrics in English
నీ రెక్కల నీడలో lyrics, Nee Rekkala Needalo lyrics, Telugu christian song lyrics
Key Takeaways
- The article features the Telugu Christian song ‘నీ రెక్కల నీడలో – Nee Rekkala Needalo’, written and sung by Manirajesh Jonnala.
- It includes the complete lyrics of the song, highlighting themes of protection and divine love.
- The section also provides links to related Telugu Christian songs for further exploration.
Estimated reading time: 2 minutes


