నిన్ను ఆరాధించే వారము మేము – Ninnu Aaradhinchevaramu Memu
నిన్ను ఆరాధించే వారము మేము – Ninnu Aaradhinchevaramu Memu Telugu Christian Worship song lyrics, Written tune and sung by Puspamary.
నిన్ను ఆరాధించే వారము మేము నీలో ఆనందించేవారము మేము – 2
నిన్ను సేవించేవారము మేము నిను కొనియాడేవారము మేము – 2
కొదువింక ఏముంది కొరతింక లేనుంది – 2
మాకు కొదువింక ఏముంది కొరతింక లేనుంది – 2
“నిన్ను ఆరాధించే వారము”
1.నిన్ను తలంచగానే చాలు – కమ్ముకొచ్చిన కష్టమైనపోవును – 2
నిన్ను వేడుకుంటే చాలు – దాటి ఏమాత్రము వెళ్లవు – 2
” కొదువింక ఏముంది “
2.లోకాల నేలిన నీవు – నీ బిడ్డలుగమము చేసినావు – 2
శరణు వేడితె చాలు – కరుణ చూపుతావు నీవు – 2
” కొదువింక ఏముంది “
3.అసమానుడవైన నీవు – సామాన్యులతో వున్నావు – 2
మాదిరిని చూపించి – నీవు నేర్పించినావు – 2
” కొదువింక ఏముంది “
నిన్ను ఆరాధించే వారము మేము song lyrics, Ninnu Aaradhinchevaramu Memu song lyrics, Telugu songs
Ninnu Aaradhinchevaramu Memu song lyrics in English
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian worship song ‘నిన్ను ఆరాధించే వారము మేము – Ninnu Aaradhinchevaramu Memu’.
- The song expresses themes of worship, joy, and reliance on God.
- Each verse emphasizes the relationship between worshippers and God, highlighting His kindness and presence.
Estimated reading time: 2 minutes


