పరిశుద్ధ తనయుడా – Parishudda Thanayudu

Deal Score0
Deal Score0

పరిశుద్ధ తనయుడా – Parishudda Thanayudu Telugu Christmas song lyrics, written tune and sung by Pastor Shankar Reddy & Pastor Rudra Vara Prasad. ALG Ministries.

పల్లవి :- లోకాన జనియించిన – పరిశుద్ధ తనయుడా ||2||
నా హృదిలో ఉదయించిన – త్రియేక దైవమా
మనుజాలి రక్షణకై – మానవునిగ జన్మించినావు
అ.పల్లవి:- రక్షకా – లోకరక్షకుడా! స్తోత్రాలు చెల్లింతుము

1.ఇశ్రాయేలును – ఏలబోవురాజా స్వల్ప గ్రామమైన – బెత్లహేములో-2
జన్మించిన-నా యేసయ్య మీకా ప్రవచనం నెరవేర్చినావు-2

  1. నీ రాజ్యము-అంతములేనిదే యుగయుగములు ఏలువాడవు -2
    కన్య మరియకు జన్మించిన యెషయా ప్రవచనం నెరవేర్చినావు-2
  2. ఈ సృష్టిలో – వసియించు- ప్రజలమధ్యకు
    దిగివచ్చినట్టి- పరిశుద్ధుడైన దేవా-2
    పాపులకు రక్షణ తెచ్చి యెహెజ్కేలు ప్రవచనం నెరవేర్చినావు-2

Parishudda Thanayudu Telugu Christmas song lyrics in English

పరిశుద్ధ తనయుడా lyrics, Parishudda Thanayudu lyrics, Telugu Christmas song lyrics

Estimated reading time: 1 minute

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christmas song ‘పరిశుద్ధ తనయుడా – Parishudda Thanayudu’, written and sung by Pastor Shankar Reddy & Pastor Rudra Vara Prasad.
  • The song emphasizes themes of divine birth and salvation, referencing biblical prophecies related to Jesus.
  • It includes stanzas praising Jesus as the savior and highlights His birth in Bethlehem, fulfilling prophecies from the Old Testament.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo