రాజుల రాజు – Raajula Raju
రాజుల రాజు – Raajula Raju Telugu christmas song Lyrics, written,Tune & Composed by Shyam Joseph and sung by Paul Emmanuel.
రాజుల రాజు యూదుల రాజు
మహా రాజు నేడే పుట్టెను రా {2}
ఇక సందడి సందడి సందడి చేద్దామా
నేడే పండుగ పండుగ పండుగ వచ్చే రా {2}
రాజుల రాజు యూదుల రాజు
మహా రాజు నేడే పుట్టెను రా
చీకటినుండి వెలుగులోనికి
మమ్మును చేర్చుటకు వచ్చెను రా {2}
యేసు వచ్చెను మనచెంతకి వచ్చెను
మనకై వచ్చెను మన యేసు రాజు రా {2}
అందుకే
ఇక సందడి సందడి సందడి చేద్దామా
నేడే పండుగ పండుగ పండుగ వచ్చే రా {2}
రాజుల రాజు యూదుల రాజు
మహా రాజు నేడే పుట్టెను రా
గొల్లలు యేసుని చూచి
సంతోషముతో ఆరాధించిరి {2}
మనము చేరాలి యేసుని చూడాలి
సంతోషముతో మనం ఆరాధించాలి {2}
అందుకే
ఇక సందడి సందడి సందడి చేద్దామా
నేడే పండుగ పండుగ పండుగ వచ్చే రా {2}
రాజుల రాజు యూదుల రాజు
మహా రాజు నేడే పుట్టెను రా
రాజుల రాజు song lyrics, Raajula Raju song lyrics, Telugu Christmas songs
Raajula Raju song lyrics in English
Key Takeaways
- The article features the Telugu Christmas song ‘రాజుల రాజు – Raajula Raju’ written, tuned, and composed by Shyam Joseph.
- Paul Emmanuel sings the song, which celebrates the birth of Jesus, referred to as the ‘King of Kings.’
- The lyrics emphasize themes of joy, light, and the celebration of Christmas.
- The article includes a repetition of the chorus, encouraging festive spirit and worship.
Estimated reading time: 2 minutes


