పసి బాలుడై ఉదయించినడే – Raaraju Janminchenu – 2

Deal Score0
Deal Score0

పసి బాలుడై ఉదయించినడే – Raaraju Janminchenu – 2 Telugu Christmas song lyrics, written tune and composed By Syam Sundar

పసి బాలుడై ఉదయించినడే
పశుశాలలో పరండినాడే
పరలోకానే విడిచినాడే
ఈ లోకములో జన్మించినాడే (2)
ఈ లోకానే రక్షించు దేవుడు
నీతి న్యాయమును స్తాపించు రక్షకుడు
పరలోకమే భువి కరునించేను
రారాజు ఇలలో వెలసెను
యేసయ్యా నీకే స్తోత్రంము
యేసయ్యా నీకే స్తుతి గీతము (2)

1.నా చింతలు తీరేనయ్య
నా బాధలు పొయ్యేనయ్య
నా వ్యాధులు తోలగేనయ్య
నా శాపము విరిగేనాయ్య
ప్రతి వేదనను చిరినవ్వుగా మర్చవు
ప్రతి దోషముల నుండి విడిపించావు
ప్రతి వ్యాధుల నుండి స్వస్థతనిచావు
పరలోకానికి మార్గం తెరిచావు
ప్రధాన యజకుడవు
పరిశుద్ధ దేవుడవు (2)

2.హృదయానే కొరవాయ్య
రక్షణ మార్గమే చుపవయ్య
నూతన సృష్టిగా మర్చవయ్య
పరిశుదధాత్మతో నింపావయ్య
నీ నామములోనే విడుదల దొరుకును
నీ నామములోనే రక్షణ కలుగును
నీ రాజ్యములో నిత్యము నిలిచేదను
సదా కాలము నీతోనుండేదను
ఏమ్మానుఏలును నాతో ఉన్న వాడవు (2)

        || పసి బాలుడై ఉదయించినాడే ||

పసి బాలుడై ఉదయించినడే song lyrics, Raaraju Janminchenu song lyrics, telugu songs

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christmas song ‘పసి బాలుడై ఉదయించినడే – Raaraju Janminchenu – 2’.
  • The song praises the birth of Jesus, highlighting themes of salvation and healing.
  • It emphasizes Jesus as a protector and the source of relief from suffering and sin.
  • The lyrics contain multiple stanzas that explore the divine nature of Jesus and His role in salvation.
  • Additionally, the article provides links to similar Telugu Christmas songs for further exploration.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo