రాజ్యపు తలుపు పాట – Rajyapu Thalupu

Deal Score0
Deal Score0

రాజ్యపు తలుపు పాట – Rajyapu Thalupu Telugu Christian song lyrics, Written tune and sung by Pastor Daniel Abraham. Lgmm Church

రాజ్యపు తలుపు తెరువబడి వున్నది
ధేవుని రాజ్యపు తలుపు తెరువబడి వున్నది

ఇక ఆలస్యం లేక లోన ప్రవేసించుము
తండ్రి ఇచ్చు ధీవెనలు నీకే సొంతము

ఇక బయమే లేదు మనకు ఈ లోకమందు
శత్రువులే నీకు లేదు ఈ లోకమందు

సిలువ నాధుడే నీకు సమృద్ధి నిచ్చును
సిలువ నాధుడే నీకు సమృద్ధి నిచ్చును

  1. ఇంత వరకు నీవు ఒంటరిగా నిలిచావు
    ఇక మీదట నీవు తండ్రితోనే వున్నావు

నీ క్షేమము కోరకు – నీ సుఖము కోరకు
శిక్షను భరియించి – మరణము గెలిచెను యేసు

ఇక బయమే లేదు మనకు ఈ లోకమందు
శత్రువులే నీకు లేదు ఈ లోకమందు

సిలువ నాధుడే నీకు సమృద్ధి నిచ్చును
సిలువ నాధుడే నీకు సమృద్ధి నిచ్చును
రాజయ్యపు తలుపు తెరువబడి వున్నది
ధేవుని రాజ్యపు తలుపు తెరువబడి వున్నది

  1. పాఠవన్ని పోయి సత్యము నీలో వచ్చెను
    సపింప బడిన భూమి నీకు ధీవెనగా మారును

ఏధేను జీవితము వచ్చెను – కానను జీవితము మనధే

కట్టని ఇల్లు నాటని చెట్లు – నిత్య జీవము మనకె

ఇక బయమే లేదు మనకు ఈ లోకమందు
శత్రువులే నీకు లేదు ఈ లోకమందు

సిలువ నాధుడే నీకు సమృద్ధి నిచ్చును
సిలువ నాధుడే నీకు సమృద్ధి నిచ్చును

Rajyapu Thalupu song lyrics in english

రాజ్యపు తలుపు పాట song lyrics, telugu songs, Rajyapu Thalupu song lyrics

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo