తల్లి గర్భములో – Thalli Garbhamulo
తల్లి గర్భములో – Thalli Garbhamulo Telugu christian New Year song lyrics, written tune and sung by Phillip Prakash & Ravindra Vottepu
నా తల్లి కనక ముందే నీవు నన్ను
కన్నావయ్యా
ఏ కన్ను చూడకముందే నా పేరెత్తి పిలిచావయ్యా //2//
ఎంతగా నిను స్తుతియించిననూ
తీర్చలేను నీరుణము
నీవు చాలును జీవితాంతము
వీడిపోను ఏ క్షణము //2// (నా తల్లి)
(1) ఎముకలు ఏర్పరచకా తనువైనా
రూపించకా
కణముగా నేనుండగా నీలాగా
నను చేసావే
తల్లి గర్భములో నీలాగా నను చేసావే //2// (ఎంతగా)
(2)ఏ తెగులు రానివ్వకా క్షణమైనా నిదురించకా
పిండముగా నేనుండగా క్షేమముగా
నను మోసావే
తల్లి గర్భములో క్షేమముగా నను మోసావే //2//
(ఎంతగా)
Thalli Garbhamulo song lyrics in English
తల్లి గర్భములో lyrics, Thalli Garbhamulo lyrics, Telugu christian New Year 2026 song lyrics
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian New Year song ‘తల్లి గర్భములో – Thalli Garbhamulo’.
- It was written, tuned, and sung by Phillip Prakash and Ravindra Vottepu.
- The song expresses gratitude and reverence to the mother, highlighting the safety experienced in the womb.
- Additionally, it emphasizes the devotion and praise towards divinity throughout life.
Estimated reading time: 2 minutes


