Viduvani Kshanam Lyrics – విడువని క్షణం

Deal Score0
Deal Score0

Viduvani Kshanam Telugu Christian Worship Song Lyrics, written and sung by JP Ramesh – విడువని క్షణం

విడువకు నన్ను ఏసయ్య

పల్లవి: విడువకు నన్ను యేసయ్య
నిను విడచి క్షణంఉండలేనయా
విలువ లేని నా కొరకు విలువైన రుధిరం కార్చి
వివరించలేని ప్రేమతో నన్ను కోరుకున్నావయ్యా
వివరించగలనా వెలలేని నీ ప్రేమను
వర్ణింప నా తరమా! నీ త్యాగశీలతను

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి ని రుణం తీర్చగలనయ్యా.

1. చరణం : నీతోనే నన్ను నడిపించు నా యేసయ్య
నీ కొరకు సాక్షిగా నన్ను బ్రతికించుమయ
నా శ్వాస ఉన్నంతవరకు నీ కొరకు జీవింతును
నా జీవిత కాలమంతా నిన్నే నే స్తుతింతును
విడువకు యేసయ్య క్షణంఉండలేనయ్య
నన్ను మరువకు యేసయ్య నడిపించుము యేసయ్య

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్య

2. చరణం : ఓటమి అంచులో ఒంటరినై నేనుండగా
ఓదార్చి వారే లేక నేలకొరిగిన వేళ
లేవనెత్తిన స్నేహితుడా నీ కొరకే ప్రకాశించును 2″”
నీవు ఉన్నంతవరకు నీతోనే
నా కడ శ్వాస ఉన్నంతవరకు
విడువకు యేసయ్య క్షణం ఉండలేనయ్య
నన్ను మరువకు యేసయ్య నడిపించుము యేసయ్య

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా

విడువకు నన్ను యేసయ్య | నిను విడచి క్షణం ఉండలేనయ్య

Viduvani Kshanam Song Lyrics in English

Viduvani Kshanam Lyrics, విడువని క్షణం Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian worship song ‘Viduvani Kshanam’, written and sung by JP Ramesh.
  • The song expresses devotion to Jesus and emphasizes themes of love, sacrifice, and guidance.
  • It includes several key phrases reflecting the singer’s commitment to Jesus throughout life.
  • The lyrics highlight the significance of divine support during difficult times and a deep connection with faith.
  • The article notes the publication by World Telugu Christians, offering resources for Telugu Christian songs and devotionals.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
CHRISTIAN MEDIA
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo