యెహోవాయే చేసిన – Yehovaaye Chesina

Deal Score0
Deal Score0

యెహోవాయే చేసిన – Yehovaaye Chesina Telugu Christian song lyrics, Betrothal Song, written Tune, Music & Voice by Dr. A.R.Stevenson. Symphony music

Lyrics :
యెహోవాయే చేసిన కార్యం
అవునని కాదని అనజాలం
ఇది మన కన్నులకు ఆశ్చర్యం
ప్రయత్నాలు సఫలము చేసి
అనుగ్రహము వీరిపై చూపి
సమ్మతి కలిగించిన దేవా స్తోత్రం
అ.ప. జరిగే ఈ ప్రదానం – ఘనకార్యపు ఆరంభం

  1. కుమారునికి భార్యను తెమ్మని
    అబ్రహాము పంపెను దాసుని
    కృపతో ప్రభువు చూపించెను
    రిబ్కాయే పెండ్లి కూతురని
    ఇస్సాకు గురించి చెప్పి ఒప్పించెను వారిని
    ఎరుగకయే నమ్మికతో వెళ్లెను తలవంచుకొని
  2. ఇరుకుటుంబ సభ్యులు కూర్చుని
    ఒకరిగూర్చి ఒకరు తెలుసుకొని
    చేసుకొనిరి ఒప్పందము వివాహమును జరిపించాలని
    స్వప్నాలు నిజంగా మారి సిద్ధించెను ఆమని
    నడువవలె ముచ్చటగా మాదిరి నిలబెట్టుకొని
  3. పెండ్లి కొరకు సిద్ధము కమ్మని
    సుందరముగ కనిపించాలని
    వస్తువులను పంపించెను
    ప్రేమతో అంగీకరించుమని
    వస్త్రాలు ధరించి వచ్చి అందించెను చేతిని
    నిలువవలె ఒక్కటిగా వాక్యము మదినుంచుకొని

యెహోవాయే చేసిన song lyrics, Yehovaaye Chesina song lyrics, Telugu songs

Yehovaaye Chesina song lyrics in English

Key Takeaways

  • The article presents the lyrics of the Christian song ‘యెహోవాయే చేసిన – Yehovaaye Chesina’.
  • The song discusses themes of divine blessing and faithfulness in marriage.
  • It narrates the story of Abraham sending a servant to find a wife for Isaac.
  • The lyrics emphasize God’s guidance and the significance of commitment in relationships.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo