యేసుని జననం అనందం – Yesuni Jananam Anandam

Deal Score0
Deal Score0

యేసుని జననం అనందం – Yesuni Jananam Anandam Telugu Christmas song lyrics, written & Tune by K.Rachel Jyothi and sung by Rajesh Mennan & Ratna Kumari

ఆనందం అనందం ఆనందం
పల్లవి:-
యేసుని జననం అనందం
ప్రజలందరికి పర్వ దినం
యేసుని జననం ఆశ్చర్యం
ప్రజలందరికి సంతోషం
యూదుల రాజు గా పుట్టెను
యూదయ బెత్లెహేమందున
పరమందు దూతల ఆనందం
ఇహమందు భక్తుల సంతోషం
లా ల ల – లా ల ల – లా ల ల.

1.చ :-
మా బ్రతుకులో వెలుగు నింపావయ
కిడు నుండీ మమ్ము రక్షించినావయ్య
మా భారమంతా తీసివేసినావయ్య
రాజ్య భారమంతా నీవే మోసినావయ్య
ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్తగా ఈ భువికి దిగివచ్చేను

  1. చ :-
    మా కోసం దేనునిగా వచ్చావయ్యా
    భాగ్యవంతులుగా మమ్ము చేశావయ్య
    రాజులకు రాజుగా వచ్ఛావయ్య
    రాజు బిడ్డగా మమ్ము పిలిచావయ్యా
    సత్య స్వరూపి సర్వోన్నతుడు. ఆద్వితీయ సత్య దేవుడు
    శాంతి స్వరూపి సర్వాదికారిగా ఈ భువికి దిగివచ్చేను

యేసుని జననం అనందం song lyrics, Yesuni Jananam Anandam song lyrics, Telugu Christmas songs

Yesuni Jananam Anandam song lyrics in English

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christmas song ‘యేసుని జననం అనందం – Yesuni Jananam Anandam’.
  • The lyrics describe the joy and significance of the birth of Jesus.
  • Key phrases highlight the celebration and divine nature of Jesus’ birth, portraying him as a king and savior.
  • The song expresses gratitude for Jesus’ love and protection, emphasizing themes of hope and salvation.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo