యుగయుగములలో – Yugayugamulalo

Deal Score0
Deal Score0

యుగయుగములలో – Yugayugamulalo Telugu christian song lyrics, written and tune by Bishop John Markandeya and sung by Anwesshaa

యుగయుగములలో తరతరములలో మారని దేవుడవు
మాము దీవించువాడవు ||2||
నీవే….యేసయ్య నీవే…యేసయ్య సర్వయుగములలో సజీవుడా.|| 2||
శ్రీమంతుడవు జీవాధిపతివి
రాజులనేలే రారాజువు ||2||
సర్వాధికారం కలిగిన వాడవు ||2||
మానవాళికి రక్షకుడువు నీవే.యేసయ్య..నీవే.యేసయ్య ||2||

జ్యోతిర్మయుడవు తేజోమయుడవు
జ్యోతిగా మార్చే దేవుడవు || 2||
వెలిగించువడవు నడిపించువడవు||2||
వెలుగైవున్నా మా ప్రభువుడవు
నీవే యేసయ్య…నీవే యేసయ్య..

మాకు చాలినా ఏకైక ప్రభుడవు
మాతోఉండే ఇమ్మనుయేలువు ||2||
కృపచూపువాడవు కరుణించు వాడవు ||2||
స్తుతియంచుటకు అర్హుడనీవు
నీవే యేసయ్య… నీవే యేసయ్య..
||యుగయుగములలో||

యుగయుగములలో song lyrics, Yugayugamulalo song lyrics, Telugu songs, Anwesshaa songs lyrics

Yugayugamulalo song lyrics In english

Yugayugamulalo

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘యుగయుగములలో – Yugayugamulalo’, written by Bishop John Markandeya and performed by Anwesshaa.
  • The song emphasizes themes of eternal divinity, salvation, and the presence of Jesus across ages.
  • Key phrases in the lyrics highlight Jesus as a savior, light, and gracious presence.
  • It contains repeated affirmations of Jesus’ role and attributes within the Christian faith.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo