ఆరాధన చేతును అన్ని వేళలా – Aradhana Chetunu Anni Velala

Deal Score0
Deal Score0

ఆరాధన చేతును అన్ని వేళలా – Aradhana Chetunu Anni Velala Telugu Christian song lyrics, Written and tune by Palaparthi Prabhudas

Chorus:
ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును (2)
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి నా యేసుకు (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2)

1.బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాతా (2)
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము (2)
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2)

2.నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తి మంతుడా సర్వ శక్తి మంతుడా (2)
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా (2)
నిత్యము నీ నామమునే స్తుతియించెదను (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2) “ఆరాధన”

ఆరాధన చేతును అన్ని వేళలా song lyrics, Aradhana Chetunu Anni Velala song lyrics, Telugu songs

Aradhana Chetunu Anni Velala song lyrics in English

Key Takeaways

  • The article features the Telugu Christian song ‘ఆరాధన చేతును అన్ని వేళలా – Aradhana Chetunu Anni Velala’.
  • It includes the song’s lyrics, focusing on themes of worship and praise to Jesus.
  • The lyrics highlight God’s attributes, such as being strong, righteous, and the creator.
  • The article also provides links to other Telugu Christian songs for further exploration.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo