కుమ్మరి ఓ కుమ్మరి – Kummari O Kummari
కుమ్మరి ఓ కుమ్మరి – Kummari O Kummari Telugu Christian Devotional Song lyrics, written by Late Rev. C.A.J. Prasad Rao garu (AELC) and sung by Dr John Wesly
Song Lyrics:
కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక
చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా “కుమ్మరి”
పనికి రాని పాత్రనని పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా “2”
సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి సత్యముతో నింపుము తండ్రి , ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి “కుమ్మరి”
విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి”2″
ఆటంకముల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా…. “కుమ్మరి”
కుమ్మరి ఓ కుమ్మరి song lyrics, Kummari O Kummari song lyrics, Telugu jesus songs
Kummari O Kummari song lyrics in English
Key Takeaways
- ‘కుమ్మరి ఓ కుమ్మరి’ is a Telugu Christian devotional song written by Rev. C.A.J. Prasad Rao and sung by Dr. John Wesley.
- The lyrics emphasize themes of purpose and redemption, asking not to discard worthless vessels.
- The song connects the message of the Gospel with the idea of being filled with truth and light from Jesus.
- Links to related Telugu Christian songs are provided for further exploration.
Estimated reading time: 2 minutes


