క్రీస్తు నేడు జనియించినాడు – Kristu Nedu Janiyinchinadu

Deal Score0
Deal Score0

క్రీస్తు నేడు జనియించినాడు – Kristu Nedu Janiyinchinadu Telugu christmas song lyrics, Written, Tune, Vocals by Bro. Anil Kumar

పల్లవి: క్రీస్తు నేడు జనియించినాడు
పరలోకం మనకు ఇచ్చుట కొరకు ll2ll
దివిలోని దూతలంతా సంబరాలు చేయంగా
భువిలోని గొల్లలంతా నాట్యమాడి పాడంగా ll2ll

అ.ప: తనన తానన తనానానా ll4ll ll క్రీస్తు నేడు ll

1చరణం: ఎన్నో రోజుల ఎదురుచూపంత కళ్ళ ముందుకే కనబడి పోగా ll2ll
పాప శాపాలు బాపే నాధుడు యేసు ll2ll
మనకోసం వచ్చేనని గంతులేసి ఆడంగ ll2ll ll తనన ll

2చరణం: నిరీక్షణ లేని జీవితానికి సర్వోన్నతుడే సమాధానము రా ll2ll
నిర్బాయులమై నీతిగా జీవించుట కొరకు ll2ll
ఈ రక్షనిచ్చాడని సంబరాలు చేద్దామా ll2ll ll తనన ll

క్రీస్తు నేడు జనియించినాడు song lyrics, Kristu Nedu Janiyinchinadu song lyrics, Telugu christmas songs

Kristu Nedu Janiyinchinadu song lyrics in English

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christmas song ‘క్రీస్తు నేడు జనియించినాడు – Kristu Nedu Janiyinchinadu’.
  • The song celebrates the birth of Christ with joyful expressions from angels and shepherds.
  • The lyrics emphasize themes of hope, redemption, and the significance of Christ’s arrival.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo