ఇంటింటా సంతోషం – Intinta Santhosham
ఇంటింటా సంతోషం – Intinta Santhosham Telugu christmas song Lyrics, Composed & Vocals by: Suresh Bobbanapalli, Michael Pavan Gogi
క్రీస్తేసు లోకానికీ మనకోసమొచ్చాడని –
మనలను రక్షింపగా లోకానికి వచ్చాడని ll 2 Times ll
ఆనందమానందమే అహ క్రిస్మస్ ఆనందమే
ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే
llక్రీస్తేసు లోకానికీll
1).
ఆ తారనూ చూచినా గ్నానూలూ బయదెళ్ళిరీ –
అద్భుతమును చూడగా బెత్లేహేమునకొచ్చిరీ ll 2 Times ll
కానుకలానూ అర్పించిరీ బాలయేసుని పూజించిరి ll 2 Times ll
ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే
ll క్రీస్తేసు లోకానికీ ll
2).
గాబ్రియేలు దూతచే సుభవార్తనందుకున్నా –
గొల్లలు బయదెళ్ళిరీ రక్షకునీ చూడగా ll 2 Times ll
సంతోషముతో ఉప్పొంగుచూ చిన్ని బాలుని ముద్దాడిరి ll 2 Times ll
ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే
ll క్రీస్తేసు లోకానికీ ll
ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే –
ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే
ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే –
ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే
Intinta Santhosham Telugu christmas song lyrics
ఇంటింటా సంతోషం Lyrics, Intinta Santhosham Lyrics
Key Takeaways
- The article features the lyrics of the Christmas song ‘ఇంటింటా సంతోషం – Intinta Santhosham’.
- The song celebrates the joy of Christmas, mentioning the arrival of Jesus to save humanity.
- Lyrics include themes of happiness and praise, highlighting the beauty of the Christmas spirit.
- There are links to other related Telugu Christmas songs for further exploration.
Table of contents
Estimated reading time: 2 minutes


