Loka Rakshakudu Puttadu Lyrics – లోక రక్షకుడు పుట్టాడు

Deal Score0
Deal Score0

Loka Rakshakudu Puttadu Telugu Christmas Song Lyrics – లోక రక్షకుడు పుట్టాడు

లోక రక్షకుడు పుట్టాడు ఇమ్మానుయేలుగ వచ్చాడు (2)
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి మన యేసుడు (2)
క్రిస్మస్ పండుగ చేద్దాం మనం క్రీస్తుకు ఆరాధన చేద్దాం

నక్షత్రం చూసి జ్ఞానులోచ్చిరి యేసయ్యాకు సాగిలపడి పూజించిరి
బంగారం సాంబ్రాణి బోళమును కానుకగా అర్పించి సంతసించిరి
క్రిస్మస్ పండుగ చేద్దాం మన హృదయాలను క్రీస్తుకు అర్పింద్దాం

గొల్లలు శుభవార్త విని చూడవచ్చిరి యేసయ్యను మహిమపరచి స్తోత్రించిరి
విన్న వాటిని వారు కన్న వాటిని చాటి చెప్పుచు వారు సాక్ష్యమిచ్చిరి
క్రిస్మస్ పండుగ చేద్దాం యేసు ప్రేమను గుర్చి ప్రకటిద్దాం

నశియించు వారిని రక్షింప వచ్చేను యేసయ్యే సత్య జీవ మార్గమాయేను
మన పాప శాపములను తొలగించుటకు యేసయ్యే మన కొరకు జన్మించేను
క్రిస్మస్ పండుగ చేద్దాం మనం క్రీస్తుకు ఆరాధన చేద్దాం

Loka Rakshakudu Puttadu Lyrics in English

Loka Rakshakudu Puttadu Song Lyrics, లోక రక్షకుడు పుట్టాడు Lyrics

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christmas song ‘Loka Rakshakudu Puttadu’ (లోక రక్షకుడు పుట్టాడు).
  • It emphasizes the significance of Jesus’ birth and encourages worship during Christmas.
  • The lyrics highlight themes of reverence, celebration, and the promise of salvation through Jesus.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
CHRISTIAN MEDIA
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo