Yevaru leni Ontari Lyrics – ఎవరు లేని ఒంటరి
Yevaru leni Ontari Lyrics is a Telugu Christian Worship Song, written and sung by Janna Shaik & Jessy D – ఎవరు లేని ఒంటరి
ఎవరు లేని ఒంటరిదానను నేను యేసయ్య
నాకండదండ నీవై నన్ను ఆదరించవయ్యా || 2 ||
1)లోక బంధమే నన్ను చుట్టి బాధించినన్ను
నా వారే నన్ను విడిచి వెళ్ళిపోయిన
లోకబంధమే నన్ను చుట్టి బాధించినను
నా వారే నన్ను విడిచి వెళ్ళిపోయిన
రూతు బ్రతుకును మార్చావు యేసయ్య
మారాను మధురంగా మార్చావు యేసయ్య
చెంతనే నిలిచావయ్యా నా తోడుగా ఉన్నవయ్యా
కన్నీరు తుడిచవయ్యా నా మంచి యేసయ్య
చెంతనే నిలిచావయ్యా -నా తోడుగా ఉన్నవయ్యా
కన్నీరు తుడిచవయ్యా -నా మంచి యేసయ్య
2)లోకమంతా నన్ను చూసి వెలివేసినను
అయినవారే నన్ను విడిచి గేలి చేసినా
లోకమంతా నన్ను చూసి వెలివేసినను
అయినవారే నన్ను విడిచి గేలి చేసినా
హన్నా కన్నీరు తుడిచావు యేసయ్య
ఆమె బ్రతుకునే వెలిగించినవయ్య
కన్నీరు తుడిచావయ్య- సంతోషం ఇచ్చావయ్య
ప్రేమను పంచావయ్య-నా యేసయ్య
Yevaru leni Ontari Lyrics in English
Yevaru leni Ontari Song Lyrics, ఎవరు లేని ఒంటరి పాట సాహిత్యం
Ontari Daananu Nenu Yesayya
Key Takeaways
- Yevaru leni Ontari Lyrics – ఎవరు లేని ఒంటరి is a Telugu Christian Worship Song by Janna Shaik & Jessy D.
- The song expresses themes of loneliness, divine support, and emotional healing through Jesus.
- It includes lyrics that reflect personal struggles and the comfort found in faith.
- The article provides links to related Telugu Christian songs for further exploration.
Estimated reading time: 2 minutes


