Asha Paduchunna Pranama Lyrics – ఆశపడుచున్న ప్రాణమా

Deal Score0
Deal Score0

Asha Paduchunna Pranama Telugu Christian Song Lyrics, Written and sung by Mohan Jonah & Anwesha – ఆశపడుచున్న ప్రాణమా

ఆశపడుచున్న ప్రాణమా – నిరాశ చెందకే మౌనమా
కలవరించకే హృదయమా
నా యేసుకై ప్రణమిల్లుమా
జీవ జలముల చెంతనే –
నీ నీటి బుగ్గను పొందుమా
-యుగయుగంబుల స్వాస్థ్యమే
నీ కోసమే ఇక సిద్ధము.

1. కేవలం ధరణిలో – దేవుని కృప అద్భుతం
యేసుతో జీవితం అంతరించని వైభవం
నిమిష మాత్రం బ్రతుకలేనే – ప్రభువు లేకుండా
అంత:రంగం సొమ్మసిల్లెనే- నిదుర రాకుండా
కనులు తెరచి కలత విడిచి –
నిజము వీక్షించు ….. ప్రభుని ప్రకటించు…..

2. కనులలో భాష్పమే – ప్రభుని పాదం తాకెనే
ఎదురుగా నిలబడే – నాకు ధైర్యం చాలదే
జీవితాంతం ప్రభుని సేవే – నాకు ఆధారం
ప్రభుని రూపం -హృదయ దీపం క్షమకు పరిపూర్ణం
మనసు తెరచి -గతము మరచి
ప్రభుని ప్రేమించు …..
ప్రభుని ప్రకటించు …..

3. మాటలో క్రియలలో – ప్రేమ పంచిన దైవమా
దీనులన్ పేదలన్ -ఆదరించిన త్యాగమా
భోగ భాగ్యం విడచి నీవు – దోషివైనావు
దూషకులతో హింసకులతో శిక్ష నొందావు
“మరువ లేని -విడువలేని
స్నేహ సంబంధం …..
నీవు నా భాగ్యం

Asha Paduchunna Pranama Lyrics In English

Asha Paduchunna Pranama Song Lyrics,ఆశపడుచున్న ప్రాణమా Song Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • Asha Paduchunna Pranama is a Telugu Christian song written and sung by Mohan Jonah and Anwesha.
  • The song expresses hope and devotion, highlighting themes of faith and reliance on Jesus.
  • The lyrics discuss experiencing God’s grace and the importance of love and service throughout life.
  • The article includes a link to the Asha Paduchunna Pranama Lyrics in English and other related Telugu Christian songs.
  • Published by World Telugu Christians, the site offers various resources such as songs, news, and Bible verses.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
christian Medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo