Deva Ne Thalampulu Lyrics – దేవా నీ తలంపులు

Deal Score0
Deal Score0

Deva Ne Thalampulu Telugu Christian Song Lyrics, written and sung by k.Anil Kumar & Moses Dany – దేవా నీ తలంపులు

పల్లవి:
దేవా నీ తలంపులు నాకెంతో అమూల్యమైనది
నీ సన్నిధి నాకు తోడుగా నిలిచినది
జీవమిచ్చిన ప్రేమ నీది, పొందుకున్న ధన్యత నాది
నీ పనికి నేను సహకారిగ నిలిచేదను.

అనుపల్లవి:

అంధకారంలో ఉన్న నన్ను వెలిగించావు,
నా వేదనలో ఆదరించి బలపరిచావు,
నిశ్శబ్దంలో ఆశలై మురిపించావు,
నీ ప్రేమతో నన్ను ఆదరించావు.

చరణం 1:

ఈ లోక అవమానాలు ఎత్తి నన్ను చూపిన
శుద్ధమైన స్నేహంతో చేయిపట్టి నడిపితివే
ప్రతిజ్ఞలో నాకు వెలుగును చూపించి
నీ ఒడిలో నాకు శాశ్వత జీవమిచ్చితివే. (అంధకారంలో)

చరణం 2:

నీ సంకల్పంలో నన్ను ఎన్నుకున్న రీతిగా
నా జీవితమంత నీకు అప్పగించు వానిగా.
నీ ప్రేమకు ప్రతిగా మాదిరి చూపించి
బ్రతుకు దినములన్నియు నీకు సాక్షిగా నిలిపెదను. (అంధకారంలో)

Deva Ne Thalampulu Lyrics in English

Deva Ne Thalampulu Song Lyrics, దేవా నీ తలంపులు Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Deva Ne Thalampulu’, written and sung by k.Anil Kumar & Moses Dany.
  • The song includes themes of divine companionship and support, emphasizing God’s love and guidance.
  • It features a structure with a pallavi (chorus), anupallavi (refrain), and two charanas (verses).
  • The lyrics express gratitude for God’s presence and highlight the commitment to a life devoted to Him.
  • Published by World Telugu Christians, the article also mentions English translations of the lyrics.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
CHRISTIAN MEDIA
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo