Ye Chotiki Telugu Christian Song Lyrics, Written Tune, Music & Voice by Dr. A.R.Stevenson – ఏ చోటికి నే వెళ్లినా
ఏ చోటికి నే వెళ్ళినా నాతో పాటుగా నడుస్తానని
అ.ప. : వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు
భయమెందుకు నా మనసా నీకు
దేనిగూర్చి చింతించకు
1. ఏ చోటున నివసించినా నాతోనే ఉండి దీవిస్తానని
2. ఏ చోటున నే నిలిచినా గొప్ప జనముగా మారుస్తానని
3. ఏ చోటున పనిచేసినా ఉన్నతస్థానము చేరుస్తానని
Ye Chotiki Lyrics in English
Ye Chotiki Song Lyrics, ఏ చోటికి నే వెళ్లినా Lyrics
Estimated reading time: 1 minute


