Naa Pranama Naa Nesthama Lyrics – నా ప్రాణమా నా నేస్తమా

Deal Score0
Deal Score0

Naa Pranama Naa Nesthama Telugu Christian Song Lyrics, Written and Sung by Aruldas Paulraju & Srinidhi – నా ప్రాణమా నా నేస్తమా

నా ప్రాణమా నా నేస్తమా
నీవు లేని నన్ను ఊహించలేను ॥2॥
నా జీవనాధారం నీవే యేసయ్యా
నా సర్వమంతయు నీదే యేసయ్యా ॥2॥॥ నా ప్రాణమా ॥

తప్పిపోయిన కుమారుడివోలే
నేనుంటిని నా దైవమా ॥2॥
నీ ప్రేమ వాత్సల్యముతో నన్ను ఆదరించితివి
నీకు సాటి లేరని నిరూపించితివి ॥2॥
నా అభయహస్తం నీవే యేసయ్యా
నా ధైర్య సాహసం నీవే యేసయ్యా ॥2॥ ॥ నా ప్రాణమా ॥

బంధువులు నా స్నేహితులు
మోసగించిరి నా దైవమా ॥2॥
నీ కరుణ నాపై చూపి నన్ను పలుకరించితివి
నీకు తోడు నేనున్నానని అభయము నిచ్చితివి ॥2॥
నాలోని నమ్మకము నీవే యేసయ్యా
నాలోని విశ్వాసం నీవే యేసయ్యా ॥2॥ ॥ నా ప్రాణమా ॥

Naa Pranama Naa Nesthama Lyrics in English

Naa Pranama Naa Nesthama Song Lyrics, నా ప్రాణమా నా నేస్తమా Lyrics

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Naa Pranama Naa Nesthama’, written and sung by Aruldas Paulraju & Srinidhi.
  • The song expresses deep devotion and reliance on Jesus, describing Him as the source of life and strength.
  • It includes themes of love, support, and faith despite challenges from friends and family.
  • The English translation section labels the song’s lyrics for broader accessibility.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
CHRISTIAN MEDIA
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo