ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం – Aacharyam idi Aacharyam

Deal Score0
Deal Score0

ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం – Aacharyam idi Aacharyam Telugu Christmas song lyrics, Written tune and sung by William Booth Govada & Surya Prakash.

ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం – యేసుక్రీస్తుని జననం
సంతోషం ఇల సంతోషం – ప్రజలందరికి సంతోషం
క్రీస్తు పుట్టెను హల్లెలూయా – రారాజు పుట్టెను హల్లెలూయా(2) (ఆశ్చర్యం)

  1. పుట్టుటకు ముందే ప్రవచింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
    పుట్టుకతో నేరవేరే ప్రవచనాలు సంతోషం ఇలా సంతోషం (2) (క్రీస్తు పుట్టెను హల్లెలూయా)
  2. పరలోకం వీడి వచ్చుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
    పుడమికే ఎతెంచుట సంతోషం ఇలా సంతోషం (2) (క్రీస్తు పుట్టెను హల్లెలూయా)

3.ప్రతిపాపి రక్షింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
పరలోకం వాసులుగా చేయుట సంతోషం ఇలా సంతోషం (2) (క్రీస్తు పుట్టెను హల్లెలూయా)

Aacharyam idi Aacharyam Song lyrics in English

ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం lyrics, Aacharyam idi Aacharyam lyrics, Telugu Christmas song

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christmas song ‘ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం – Aacharyam idi Aacharyam’.
  • The song celebrates the birth of Jesus Christ with themes of joy and wonder.
  • It includes multiple stanzas highlighting prophetic fulfillment and the joy of salvation.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo