దిగివచ్చిన దైవమా – Dhigivacchina Daivama
దిగివచ్చిన దైవమా – Dhigivacchina Daivama Telugu Christmas song lyrics, written tune and sung by Pastor Israel Raju Sirra & Priscilla Israel Sirra
నిత్యుడైన దేవుడవు బలమైన దేవుడవు
ఆలోచన కర్తవు సమాధాన కర్తవు .
మా మధ్యకు దిగివచ్చిన మా దైవమా
దైవత్వపు పరిపూర్ణత గల ప్రభువా -2
- వాక్కైన దేవుడవు శరీరము దాల్చావు
కృపా సత్య సంపూర్ణుడిగా మాకై దిగి వచ్చావు
గొల్లల స్తోత్రమును జ్ఞానుల ఆరాధనను
పొందుకున్న ఆరాధ్యుడా నీకే వందనం – 2 – మా మధ్యకు దిగివచ్చిన - దేవదూత స్తోత్రములు నక్షత్రపు సూచనలు
నీ రాకను సూచించిన మా దైవమా
ప్రవక్తల ప్రవచనములు శిష్యుల సాక్ష్యములు
నెరవేర్పుగా దిగివచ్చిన మా ప్రభువా -2 – మా మధ్యకు దిగివచ్చిన
Dhigivacchina Daivama song lyrics in English
దిగివచ్చిన దైవమా lyrics, Dhigivacchina Daivama lyrics, telugu Christmas, Prashanth Penumaka musical
Estimated reading time: 2 minutes
Key Takeaways
- డిగివచ్చిన దైవమా – Dhigivacchina Daivama is a Telugu Christmas song by Pastor Israel Raju Sirra and Priscilla Israel Sirra.
- The song highlights the divine nature of God as a constant and strong presence among us.
- It expresses gratitude and reverence to God for descending among us, fulfilling prophecies and bringing joy.


