గౌరవనీయుడా గలలీయవాడ – Gauravaneeyuda Galaliyavada

Deal Score0
Deal Score0

గౌరవనీయుడా గలలీయవాడ – Gauravaneeyuda Galaliyavada Telugu Christian Song Lyrics,Written,tune by John Sandeep and sung by Sireesha Bhagavathula.

గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను ఘనపరచెదనయ్య
గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిను స్తుతియించి (2)
ఆసతీర ఆరాధింతునయ నా యేసయ్య ఆత్మలో ఆనందింతునయ్యా(2)

  1. ఎంచి చూస్తే ఏ మంచిలేదు నాలో త్రుంచివేయాలనే వంచనతో (2)
    సాతాను నావైపు ముంచుకుని రాగ కంచెవేసి నాపై కరుణచూపినావు(2)
  2. పచ్చి మాంసం తినే సింహం కాకి మత్యము నీ మాట చొప్పున నెరవేర్చాయి (2)
    పితరులమీద నీ ప్రేమ నిలిపి వారిని సహితము పదిలపరచినావు (2)

Gauravaneeyuda Galaliyavada song lyrics in English

గౌరవనీయుడా గలలీయవాడ song lyrics, Gauravaneyuda Galaliyavada song lyrics. Telugu songs.

Vocals : Sireesha Bhagavathula
Music : Jk Christopher
Lyrics : John Sandeep

More Telugu Jesus songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo