Hallelujah Hossanna Ne Padedhanu – హల్లెలూయా హోస్సన్ననే పాడెదను
Hallelujah Hossanna Ne Padedhanu Palm Sunday Telugu Christian song Lyrics – హల్లెలూయా హోస్సన్ననే పాడెదను
హల్లెలూయా హోసన్నానే పాడేదాను
నా యేసుని వెంబడించి వెళ్లేదను
హల్లెలూయా హోసన్నా
హల్లెలూయా హోసన్నా
హోసన్నా హల్లెలూయా
హల్లెలూయా హోసన్నా
1) సృష్టికర్త నీవే నను సృష్టించింది నీవే (2)
నీతోనీ సాగేదా నా జీవిత కాలామంతా (2)
ఇరుకైనా మార్గములో చురుకుగా సాగేదా (2)
2) లోకపు దీవేనా అది శాశ్వతము కాదుగా (2)
శాశ్వత ప్రేమను నీలో చూసా యేసయ్య (2)
ఈ లోకమందు నాకు రక్షకుడు నీవేగా (2)
Estimated reading time: 1 minute


