కరుణగల నీ మాటతో – Karunagala Ni Matato

Deal Score0
Deal Score0

కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయా – Karunagala Ni Matato Na Kanniru Tudichavaya Telugu christian song lyrics, Written & Tune by B.John Wesley, Vocal Sis.Jessi D

పల్లవి: కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్య కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్య (2)
కోరస్: నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం (2)
( కరుణగల )

చరణం: 1. ఈ లోక యాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్య అవమానించారయ్య (2)
ఈ మనుషుల మాటలలో ఆదరనే లేదయ్యా (2)
నీ మాటతో నన్ను ఆదరించి నావయ్య (2) ( నీ మాటే )
(కరుణగల)

చరణం 2.
ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరిచినవయ్య నెమ్మదినిచ్చావయ్య (2)
నీ కృప క్షేమములే నా వెంటేవచ్చెనయ్య (2)
నీ సన్నిధిలో నన్ను ధైర్యపరిచి నావయ్య (2) ( నీ మాటే )
( కరుణగల )

కరుణగల నీ మాటతో song lyrics, Karunagala Ni Matato song lyrics, Telugu songs

Karunagala Ni Matato song lyrics in English

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘కరుణగల నీ మాటతో – Karunagala Ni Matato’.
  • It includes verses that express themes of comfort and strength found in God’s words.
  • The song describes personal struggles and the support received through faith and divine words.
  • Links to related Telugu Christian songs are provided for further exploration.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo