Krutajnatha Arpana – కృతజ్ఞత అర్పణ
Krutajnatha Arpana Telugu christian worship song lyrics – కృతజ్ఞత అర్పణ, written Tune & vocals by Priyadarshini Mungari
పల్లవి : మహిమకు అర్హుడవు ఘనతకు పాత్రుడా యుగయుగములు నీకే కృతజ్ఞత స్తోత్రము 2 మహిమకు
ఆరాధన నీకే ఆరాధన తండ్రి కుమారుడా ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన పరిశుద్ధాత్ముడ ఆరాధన…
ఆరాధన నీకే ఆరాధన కృతజ్ఞత అర్పనా…
ఆరాధన…ఆ ఆ… స్తుతి ప్రార్థన….2 మహిమకు||
- రాజుల రాజుకు ఆరాధనా…
ప్రభువుల ప్రభువుకు ఆరాధనా..
కృపగల తండ్రికి ఆరాధనా – దయగల
దేవా ఆరాధనా..2
మహిమాన్వితుడ ఆరాధన
కృతజ్ఞత – అర్పణ.. ఆరాధన స్తుతి
ప్రార్థనా… 2 మహిమకు - రక్షణ భాగ్యమునిచ్చితివి రక్షకుడ
అభివందనము – నిత్య నిరీక్షణ
నొoదితిమి నిర్మలుడ స్తుతి స్తోత్రములు
నా హృదీలో నివసించితివే నా ఆలోచన
కర్తగా…. ఆరాధనా స్తుతి ప్రార్థనా….2
Krutajnatha Arpana Telugu christian Jesus song lyrics in English
Estimated reading time: 1 minute
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian worship song ‘Krutajnatha Arpana – కృతజ్ఞత అర్పణ’.
- The song emphasizes gratitude to God through various praises and worship contexts.
- Key themes include honoring the Father, Son, and Holy Spirit with songs of praise and thanksgiving.


