నా దైవమా – Na Daivama
నా దైవమా – Na Daivama Telugu christians song lyrics, written and composed by Biswajith Debbarma and sung by Lilian Christopher.
నా దైవమా – నా యేసయ్యా
నమ్మదగిన సహాయమా
నా చేరువై – నా చేయిపట్టి
మార్గము చూపువాడా
అంధకారత్రోవలలో తప్పియుండగా – దారి చూపి ఆదుకొంటివే
అపవాదిక్రియలను లయపరచి – విడిపించి రక్షించితివే
నీ ప్రేమయే – నీ కృపయే
అన్నివేళలా – నన్ను ఆదరించును
ఆనందములో ఆవేదనలో
నా తోడై నిత్యం నిలచియుందువు
నీవే శ్రేష్ఠుడవు నా ప్రియా యేసయ్యా || ౨||
నా తండ్రి నా యేసయ్యా – తరతరములకు శ్రేష్టుడా
ప్రియమైన నా యేసయ్యా – యుగయుగములలో శ్రేష్టుడా
నా దైవమా song lyrics, Na Daivama song lyrics, Telugu songs
Na Daivama song lyrics in English
Estimated reading time: 1 minute
Key Takeaways
- The song ‘నా దైవమా – Na Daivama’ is a Telugu Christian song by Biswajith Debbarma, sung by Lilian Christopher.
- The lyrics express themes of divine guidance and love from Jesus.
- The song emphasizes Jesus as a reliable helper and a source of comfort in joy and sorrow.
- Additionally, the artist highlights the everlasting greatness of Jesus across generations.


