Nannu Viduvaledayya Lyrics – నను విడువలేదయ్యా

Deal Score0
Deal Score0

Nannu Viduvaledayya Telugu Christian Song Lyrics, Written and sung by  Manoj Mathai – USA – నను విడువలేదయ్యా

పల్లవి
నను విడువలేదయ్యా నేను పారిపోయిన
వెదకినన్ను పట్టుకున్నావు
నీకుదూరమైనను నిను కాదనిపోయినా వెంట్టాడిహత్తుకున్నావు (2)
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృపనను విడువక కనికరిస్తూనే ఉందయ్యా (2)
వందనాలయ్యా యేసు వందనాలయ్యా వందనాలయ్యా యేసు వందనాలయ్యా (2)

1. చరణం
మొండిజీవితమేనాది మార్పుకోరనిది
అహంకారమెనాలో అలలైపొంగుచుండెను 2)
అన్నీఉన్నాయన్నాగర్వం నీమధురస్వరం వినలేకపోయింది 2
ఆకస్మాత్తుగా నాజీవితం అంధకారంలో పడిపోయింది
నాహృదయం ముక్కలుగా చెల్లాచేదురైపోయింది (2)
నీ ప్రేమనిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృపనను విడువక కనికరిస్తూనే ఉందయ్యా 2)
వందనాలయ్యా యేసు వందనాలయ్య
వందనాలయ్యా యేసు వందనాలయ్యా (2)

2. చరణం
గాడంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా క్రుంగజేసెను (2)
కన్నీళ్ళతో మోకాళ్లపై కూర్చొని
మొరపెట్టి ప్రార్ధించుచున్నాను 2)
అ చీకటిరోజుల్లో ప్రత్యక్షమైయ్యావు
దివ్యవేలుగులతో నను నింప్పెవు
నాస్థితిగతులే మార్చేసావు నూతనజీవం నాకిచ్చావు 2)
నీ ప్రేమనిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృపనను విడువక కనికరిస్తూనే ఉందయ్యా (2)
వందనాలయ్యా యేసు వందనాలయ్యా వందనాలయ్యా యేసు వందనాలయ్యా

Nannu Viduvaledayya Lyrics in English

Nannu Viduvaledayya Song Lyrics, నను విడువలేదయ్యా Lyrics

This is life story of Manoj Mathai who God healed of Cancer in 17 days.

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘Nannu Viduvaledayya’ written and sung by Manoj Mathai.
  • It discusses Manoj Mathai’s life story and healing from cancer in 17 days.
  • The lyrics express themes of divine love, grace, and guidance throughout life’s challenges.
  • The article includes links to other Telugu and Malayalam Christian song lyrics for further exploration.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
christian Medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo