నీ కనుచూపులో దాచితివి – Nee Kanuchoopulo

Deal Score0
Deal Score0

నీ కనుచూపులో దాచితివి – Nee Kanuchoopulo Christian Thanks Giving Telugu Song lyrics, written, Tune & Vocals by Sunil kumar. Y

విడువక నీ ప్రేమలోన
మరువక నీ తలంపులోన
గడచిన కాలమంతా కాచితివి
నీ కనుచూపులో దాచితివి
నీవు చేసిన మేలులకై దేవా
దేవా నిన్నే స్తుతింతును
ఆహా హల్లేలూయ ఆహా హల్లేలూయ

చీకటిదారులలో చితికిన బ్రతుకులలో
జ్యోతివి నీవైతివి
శోధన బాధలలో రోదన వేదనలో
సేద తీర్చు వాడైతివి
నే ప్రార్థించు సమయాన నీవు నాకుత్తరమిచ్చితివి

ముదమున నీ చిత్తమును నాకు తెలిపి
పదిలముగా నడిపించితివి
అన్ని వేళలలో నా తోడు ఉండి
అందలముకు ఎక్కించితివి
నే స్తుతియించు సమయాన
నీవు
నాతో మాట్లాడితివి

నీ కనుచూపులో దాచితివి song lyrics, Nee Kanuchoopulo song lyrics, Thanks giving songs

Nee Kanuchoopulo song lyrics in English

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features the lyrics of the Telugu song ‘నీ కనుచూపులో దాచితివి – Nee Kanuchoopulo’.
  • Sunil Kumar wrote, tuned, and performed the song, which expresses gratitude.
  • The lyrics highlight themes of love, support, and divine presence during struggles.
  • The song conveys a message of thanks for the positive influences in life.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo