ప్రేమమయమైన నీ ప్రేమతో – Nee Prematho
ప్రేమమయమైన నీ ప్రేమతో – Nee Prematho Telugu Christian song lyrics, written tune and sung by Ravi Kumar Manukonda
ప్రేమమయమైన నీ ప్రేమతో
రక్షించినావు నీ ప్రేమతో
రక్షించినావు నీ కృపతో
నా వెంట నడిచినావు – నన్ను ధైర్యపరిచినావు
నీ ప్రేమతో నన్ను రక్షించినావు
నీకంటే నాకు క్షేమాధారము
లేనేలేదు ఈ భూవిలో శ్రేష్టమైన
నా జీవితం నీకే అర్పించి
నా జీవితాంతము – నీ సన్నిధిలో
జీవించెదను నీ కృపలో
నా స్తుతియు నీకే – నా ఆరాధన నీకే
నీ రక్షణ కేడము నాకందించి నీ కుడి చేతితో నన్ను రక్షించి
నీ రెక్కల చాటున నన్ను దాచితివి
నా జీవితాంతము – నీ సన్నిధిలో
జీవించెదను నీ నీడలో
అబ్రహాము దేవా – ఇస్సాకు దేవ
యాకోబు దేవా తోడైయుండగా
నా ముందు ఉన్న పోరాటంలో
అలసిపోను మరణము వరకు
ప్రకటిస్తాను నీ వాక్యమును
Nee Prematho song lyrics in English
ప్రేమమయమైన నీ ప్రేమతో lyrics, Nee Prematho lyrics, Telugu songs
Key Takeaways
- The article features the Telugu Christian song lyrics for ‘ప్రేమమయమైన నీ ప్రేమతో – Nee Prematho’, written and sung by Ravi Kumar Manukonda.
- The lyrics express themes of love, protection, and devotion to God throughout one’s life.
- It includes references to biblical figures like Abraham, Isaac, and Jacob, emphasizing faith and perseverance.
- The article also provides links to other Telugu Christian songs for listening and exploration.


