నీతికే ఆధారమా – Neethikae Aadhaarama

Deal Score0
Deal Score0

నీతికే ఆధారమా – Neethikae Aadhaarama Telugu Christmas song lyrics, written Tune, Music & Voice by Dr. A.R.Stevenson. Symphony Music

నీతికే ఆధారమా – వెలుగైన మనుష్యావతారమా
భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా
సోలిన ప్రాణ ధైర్యమా – అణగారిన వారి క్షేమమా
నలిగిన వారికి విమోచనమా
అప.. జనించిన దైవమా
వరించిన భాగ్యమా నీవే నా సర్వమా

  1. దూతలచే స్తుతిగానం – సింహాసన సౌభాగ్యం
    త్యాగము చేసి దీనుడవై దిగివచ్చిన పరమాత్మా
    పాపుల రక్షణార్థమై నీకు ఇంత దీనత్వమా

2 . అన్నిటిపై అధికారం – బంగారపు సామ్రాజ్యం
తృణముగ ఎంచి బాలుడవై పవళించిన పరమాత్మా
నీచులతోటి శ్రేష్ఠుడ నీవు కోరి సాంగత్యమా

Neethikae Aadhaarama song lyrics in English

Estimated reading time: 2 minutes

నీతికే ఆధారమా song lyrics, Neethikae Aadhaarama song lyrics, Telugu Christmas, A.R.Stevenson songs

Key Takeaways

  • The article discusses the Telugu Christmas song ‘నీతికే ఆధారమా – Neethikae Aadhaarama’, written by Dr. A.R. Stevenson.
  • It includes the song’s themes of love, sacrifice, and divinity, highlighting the significance of the divine in human life.
  • The lyrics celebrate the arrival of a divine figure and emphasize the aspects of redemption and hope.

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo