Neevu matladite Lyrics – నీవు మాట్లాడితే

Deal Score0
Deal Score0

Neevu matladite Telugu Christian Song Lyrics, Written and Sung by Y.Sunil Kumar & Sujatha – నీవు మాట్లాడితే

నీవు మాట్లాడితే నా బ్రతుకంత మారిపోతుంది
నీవు దయచూపితే నా జీవితం ధన్యమౌతుంది
నీవు కృప చూపితే నా కన్నీరు ఆగిపోతుంది
నీవు నా తోడుంటే నా కొదువలన్నీ తీరిపోతాయి
యేసయ్యా నీవే చాలయ్యా
యేసయ్యా నీవే చాలయ్య

సమరయ స్ర్తీతో మాట్లాడినావు
బ్రతుకునంత సరిచేసినావు
తన స్ద్ధితి నెరిగి పాపము విడిచి
నీ కొరకే తాను జీవించింది
తన వారినందరిని రక్షించింది

లాజరుతో నీవు మాట్లాడినావు
చనిపోయిన వానిని లేపినావు
మనుజుల ప్రేమించే దైవం నీవని
ప్రజలందరికీ మాదిరి చూపితివి
మా జీవితాలలో వెలుగును నింపితివి

Neevu matladite Lyrics in English

Neevu matladite Song Lyrics, నీవు మాట్లాడితే Lyrics

Estimated reading time: 1 minute

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
CHRISTIAN MEDIA
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo