Prabhuvu Chupina Theeraniki Lyrics – ప్రభువు చూపిన తీరానికి

Deal Score0
Deal Score0

Prabhuvu Chupina Theeraniki Telugu Christian Song Lyrics, Writtena nd sung by Charan Nehemiah, Nissy John & Hadassah Rani – ప్రభువు చూపిన తీరానికి

(పల్లవి) ప్రభువు చూపిన తీరానికి పయనమైతిని నావలో ఆ నావలో
గలిలయ సంద్రపు లోతునకు పయనించి యేసుని చేరెదను
ప్రభువు చూపిన తీరానికి పయనమైతిని నావలో ఆ నావలో

(చరణం 1)
ప్రభు చేయు ఘనమైన కార్యములు – కన్నులారా వీక్షించితిని
కెరటాలు నా పైకి ఉప్పొంగగా – నే మరచి భయమొందితిని

అయ్యో ప్రభువా!
అల్పుడనై ఇలలో
పాపము చేసి
నే మునిగిపోతి
చేయి చాచి రక్షించితివి

(చరణం -2)
నిత్య జీవము దయచేయు ప్రభు మాటలు – హృదిలోన ఫలింపగా
సర్వ సత్యము బోధించు శుద్ధాత్మ్యాయు – తోడుఉండి నడిపించగా

అబ్బా తండ్రీ!
అక్షయ తీరమున
లోకమును విడచి
నే నిన్ను చేరి
కొనియాడి హర్షించెదన్

(చరణం -3)
వేవేలా దూతల సమూహము – ఇకపై నా స్నేహితులే
తీరము చేరిన పరిశుద్ధులు నిత్యము – నా బంధువులే

ఆహా రాజా!
నీ సన్నిధిలోన
ముఖకాంతిని చూసి
ఆనందము కలిగే
ఏమని వర్ణింతును

Prabhuvu Chupina Theeraniki Lyrics in English

Prabhuvu Chupina Theeraniki Song Lyrics, ప్రభువు చూపిన తీరానికి Song Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the Telugu Christian song lyrics ‘Prabhuvu Chupina Theeraniki’ written and sung by Charan Nehemiah, Nissy John, and Hadassah Rani.
  • It includes the full lyrics, consisting of multiple stanzas and a refrain.
  • The song emphasizes themes of divine guidance and spiritual connection.
  • Additionally, the article lists links to other Telugu Christian songs and resources.
  • It highlights the publishing organization, World Telugu Christians, focusing on Christian songs, news, and devotionals.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
CHRISTIAN MEDIA
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo