Premaku Prathirupama Lyrics – ప్రేమకు ప్రతిరూపమా
Premaku Prathirupama Telugu Christian Song Lyrics, written and sung by Yuvaraj khandavalli – ప్రేమకు ప్రతిరూపమా
పల్లవి :ప్రేమకు ప్రతిరూపమా – మాప్రేమకు ప్రతిరూపమా ||2||
నీవిచ్చిన బహుమానము నీకె స్తుతి చెల్లింతును
అనుపల్లవి : యేసయ్య నీకే స్తోత్రము యేసయ్య నీకే వందనం…
యేసయ్య నీకే స్తోత్రము యేసయ్య నీకే వందనం…
Ch 1 : ఆశలు లేక విసికిన బ్రతుకులో
మేలైన దీవెనతో -ఆనందపరచితివి
నాకున్న లేమిలో నాకున్న కలిమిలో నీవిచ్చిన ఈ గొప్ప బహుమానమే ||2||
Ch 2 : నా యెడల నీకున్న ఈగొప్పఆలోచనలే వర్ణించలేవి వివరించలేనివి..||2||
కనికరము చూపి నీ కృపతో నింపి
మెండైనా దీవెనతో బలపరచితివి ||2||
Premaku Prathirupama Lyrics In English
Premaku Prathirupama Song Lyrics, ప్రేమకు ప్రతిరూపమా Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Premaku Prathirupama’ written and sung by Yuvaraj Khandavalli.
- The song expresses themes of love, gratitude, and divine blessings throughout its verses.
- It includes both the original Telugu lyrics and mentions an English translation section for accessibility.
- The song is published by World Telugu Christians, which shares Telugu Christian songs, news, Bible verses, and devotionals.
Estimated reading time: 1 minute


