స్తోత్రార్పణ – Stotrarpana

Deal Score0
Deal Score0

స్తోత్రార్పణ – Stotrarpana Telugu Christian worship song glorifying our Lord Jesus Christ.Singer Composer and singer by Sister.Sunitha and written by Ps.Issac Ravi Kumar

మహనీయుడా మహోన్న తుడా మార్పు లేని మహా రాజా…!!2!!
నీవు ఉంటే చాలయ్య నీ వెంటే మేలయ్య….!!2!!
మాతోడు ఉండి మమ్ము నడుపు దైవం
మా తండ్రివి నీవయ్యా…!!2!!
స్తోత్రార్పణ.. స్తోత్రార్పణ.. నీకే నా స్తోత్రార్పణ……..!!2!!
అరణ్య లో త్రోవను..ఎడారులలో నదులను…!!2!!
ఎండిన ఎముకలకు జీవమును కలుగచేసిన దేవుడవు..!!2!!
నీ వలనే సాధ్యం… నీ తోనే సఫలం
మా ధైర్యము నీవయ్యా…!!2!!
స్తోత్రార్పణ.. స్తోత్రార్పణ.. నీకే నా స్తోత్రార్పణ……..!!2!!
మహనీయుడా మహోన్న తుడా మార్పు లేని మహా రాజా…!!2!!
నీవు ఉంటే చాలయ్య నీ వెంటే మేలయ్య….!!2!!
మాతోడు ఉండి మమ్ము నడుపు దైవం
మా తండ్రివి నీవయ్యా…!!2!!

స్తోత్రార్పణ.. స్తోత్రార్పణ.. నీకే నా స్తోత్రార్పణ……..!!2!!
ఆరాధనా ఆరాధనా నీకే నా స్తోత్రార్పణ…
నీకే నా స్తోత్రార్పణ…..
నీకే నా స్తోత్రార్పణ

స్తోత్రార్పణ song lyrics, Stotrarpana song lyrics, Telugu songs

Stotrarpana song lyrics in English

Key Takeaways

  • The article discusses the Telugu Christian worship song ‘స్తోత్రార్పణ – Stotrarpana’.
  • Sister Sunitha composed and sang the song, while Ps. Issac Ravi Kumar wrote it.
  • The lyrics express deep admiration for Jesus Christ as the eternal king and guide.
  • The song emphasizes themes of worship, faith, and divine assistance that transforms lives.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo