యోర్ధాను గట్టు మీద – Yordhanu gattu meeda

Deal Score0
Deal Score0

యోర్ధాను గట్టు మీద – Yordhanu gattu meeda Telugu Christmas song lyrics, written and tune by Dr. Kala Prasangi. క్రిస్మస్ గీతం , Christmas Geetham songs

యోర్ధాను గట్టు మీద
ఒలీవ చెట్టు పైన
కోయిలమ్మ కూసింది
కొత్త కబూరు తెచ్చింది

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్

బెత్లెహేము నింగిలోన రంగు లీను తార వెలిసె
రంగు లీను తార వెలిసె
ఊరి బయట పాకలోన కన్య సుతుడు కన్ను తెరిచె

కన్య సుతుడు కన్ను తెరిచె
సల్లనయ్య బాల యేసు బోసినవ్వు నవ్వైనే
సుక్కలన్ని తెల్లబోయి నక్కినక్కి సుసేనే

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్

మమత మూర్తి మెస్సియ్య మరియ గర్భమందున
మరియ గర్భమందున
మనకోసం పుట్టె నంట మన బతుకులు మార్చునంట
మన బతుకులు మార్చునంట
సల్లనయ్య బాల యేసు బోసినవ్వు నవ్వైనే
సుక్కలన్ని తెల్లబోయి నక్కినక్కి సుసేనే

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్

మిట్ట గుట్టలు సదును చేసి మోసగాళ్ల కొమ్ములిరిసి
మోసగాళ్ల కొమ్ములిరిసి
మనుసులంత ఒకటని ప్రేమమనకు సూపునంట
ప్రేమమనకు సూపునంట
సల్లనయ్య బాల యేసు బోసినవ్వు నవ్వైనే
సుక్కలన్ని తెల్లబోయి నక్కినక్కి సుసేనే

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్

యోర్ధాను గట్టు మీద – Yordhanu gattu meeda song lyrics, Telugu Christmas

Yordhanu gattu meeda song lyrics in English

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christmas song ‘యోర్ధాను గట్టు మీద – Yordhanu gattu meeda’ written by Dr. Kala Prasangi.
  • The song highlights themes of joy and celebration, repeating ‘హ్యాపీ హ్యాపీ క్రిస్మస్’ and ‘మెర్రీ మెర్రీ క్రిస్మస్.’
  • It features imagery of the birth of Jesus and evokes festive spirit.
  • The song’s lyrics express love, unity, and transformation in life.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo