యేసు జన్మించెను – Yesu Janminchenu

Deal Score0
Deal Score0

యేసు జన్మించెను – Yesu Janminchenu Telugu Christmas song lyrics, Written ,Tune Music Vocals : Pr D.Isaac Gnana Raj

యేసు జన్మించెను రక్షకుడు ఉదయించెను (2)
బేత్లెహేము పురములో కన్య గర్భమందు పశువుల పాకలో జన్మించెను (2)

లోకానికి వెలుగు ఆయనే – మార్గము సత్యము జీవమాయనే (2)
సర్వమును సృజియించిన – సృష్టికర్త యేసు దిగివచ్చెను (2)

పాపము నుండి విడిపించును – పరిశుద్ధుడు యేసు ఒక్కడే (2)
పాపపరిహారము చేయను – దేవుని గొర్రెపిల్లగా వచ్చెను (2)

Yesu Janminchenu song lyrics in English

యేసు జన్మించెను song Lyrics, Yesu Janminchenu song lyrics, Latest Telugu christmas songs

    Estimated reading time: 1 minute

    The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
    Tamil christians
        christian Medias - Best Tamil Christians songs Lyrics
        Logo