పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే – Puttinadu Rajularaju

Deal Score0
Deal Score0

పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే – Puttinadu Rajularaju Telugu Christmas songs lyrics, written Tune by Bro.Kishore Babu Tappeta and sung by Vagdevi

పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే
వచ్చినాడు యూదుల రాజు యేసు మనకోసమే (2)
పాపుల కొరకే పరమ పవిత్రుడు దినుల కొరకే దేవా కుమారుడు(2)
పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే
వచ్చినాడు యూదుల రాజు యేసు మనకోసమే
సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో పుట్టెను
చరణం :

1 ) తార వెలిసే నింగిలోన పాపపు చీకటి తొలగిపోయే దూత తెల్పిన వార్త ఏమానా నిత్య రాజ్యపు బాటలాయ (2)
మానవాళి పాపముక్తి మానుజ రూపము ఎత్తి ఇలలో (2)

పుట్టినాడు రాజులరాజు
క్రీస్తు మనకోసమే
వచ్చినాడు యుదుల రాజు యేసు మనకోసమే
సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో పుట్టెను

2.బోలము సాంబ్రాణి సువర్ణమూల్ కానుకాయ్యెను గరుడమూర్తికి బెట్లేహేములో పశుల పకాయే విడిది ఆయెను విబుడు క్రీస్తుకు (2)
పరిశుద్దత్మతో జన్మమేత్తి పాపం భారము తాను మోయగా (2)
పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మనకిసమే వచ్చినాడు యూదురాజు యేసు మనకోసమే (2)
సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకి ఇలలో పుట్టెను

3) వేల దూతల స్తుల పాత్రుడు వేల్పుగా ఇలా అవతరించేను
వెలుగు తానే వచ్చినాడు వేత్తను తీర్చగా వేడుకొండుము (2)
లేకనాము నెరవేర్నట్లుగా గోరియా పిల్లకు తారు మారుగా (2)
పుట్టిన్నాడు రాజుల రాజుల క్రీస్తు మనకోసమే
వచ్చినాడు యూదాల రాజు యేసు మనకోసమే (2)
పాపుల కొరకే పరమ పవిత్రుడు
దినుల కొరకే దివా కుమారుడు (2)
పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మనకోసమే వచ్చినడు యూదుల రాజు యేసు మనకోసమే
సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో

Puttinadu Rajularaju song lyrics in English

పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే song lyrics, Puttinadu Rajularaju song lyrics, Vagdevi songs, Telugu christmas songs

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christmas song ‘పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే – Puttinadu Rajularaju’.
  • The song celebrates the birth of Jesus, emphasizing His significance as the Savior for the people.
  • Key themes include joy, salvation, and divine intervention, as expressed through various stanzas.
  • The song is written by Bro. Kishore Babu Tappeta and performed by Vagdevi.
  • The piece highlights the importance of the song in Telugu Christmas celebrations.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo