యూదయ దేశపు బెత్లెహేములో – Yudhaya desapu betlehemulo
యూదయ దేశపు బెత్లెహేములో – Yudhaya desapu betlehemulo, Yudhula Raju 2 Telugu Christmas song lyrics, written by Sunil Yeleti and sung by Tarun J, Moses Dany
పల్లవి:
యూదయ దేశపు బెత్లెహేములో
కన్య మరియామ్మ గర్భములో
రారాజు జన్మించే పశువుల పాకలో
ఆ తార వెలసెను ఈ భువిలో
Chorus:
“యూదుల రాజు జన్మించే నిత్యరాజు జన్మించే
మనకోరాకై ప్రాణం ఇచ్చే
ప్రాణదాత జన్మించే”
వచ్చేనయ్య మాకు పండగ
నువ్వేనయ్య ఇక మా అండగా “2”
ఏ భయము లేదయ్యా నీవుoడగా “4”
చరణం 1:
నీ జన్మ వార్తను విన్నామయ్యా
మా హృదిలో ఆనందం పొంగెనయ్యా. “2”
భువికే వెలుగు తెచ్చావయ్యా
ప్రేమకే ప్రతిగా నిలిచావయ్యా
Chorus
“యూదుల రాజు జన్మించే
నిత్యరాజు జన్మించే
మనకోరాకై ప్రాణం ఇచ్చే
ప్రాణదాత జన్మించే”
చరణం 2:
మా కొరకే ఈ భువికి వచ్చావయ్యా,
నీ సొత్తుగా నన్ను చేశావయ్యా “2”
నిత్య జీవమును ఇచ్చావయ్యా,
నీ రాజ్యములో చేర్చావయ్యా
“యూదుల రాజు జన్మించే నిత్యరాజు జన్మించే
మనకోరాకై ప్రాణం ఇచ్చే
ప్రాణదాత జన్మించే”
Yudhaya desapu betlehemulo song lyrics in English
యూదయ దేశపు బెత్లెహేములో song lyrics, Yudhaya desapu betlehemulo, song lyrics, Yudhula Raju 2 song lyrics, Telugu christmas
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christmas song ‘యూదయ దేశపు బెత్లెహేములో – Yudhaya desapu betlehemulo’.
- The song is written by Sunil Yeleti and performed by Tarun J and Moses Dany.
- It features themes of joy and reverence for the birth of Jesus, celebrating the light and love he brings to the world.
- The lyrics include a chorus that emphasizes Jesus as the eternal king and life-giver.
Estimated reading time: 2 minutes


