దూతలు దిగివచ్చే భువిలో – Doothalu Digivache

Deal Score0
Deal Score0

దూతలు దిగివచ్చే భువిలో – Doothalu Digivache Telugu Christmas song lyrics, written tune and sung by Pastor. Sundar Paul & Surya Prakash. A soulful and joyful Christmas celebration song declaring the good news of Christ’s birth

దూతలు దిగివచ్చే భువిలో – ప్రభువుని స్తుతియింపా (2)
కాంతులు వెదజల్లే దివిలో – తారకొటఉదయించే(2)
మనకై ప్రభువే దీనుడై ఉదయించే (2)

మహిమ ఘనతయు – ప్రభుకే చెల్లునూ (2)

ఘనుడగు దేవుడు తన ప్రియ సుతుని
మన రక్షణకై పంపించెను (2)
ఇట్టి రీతిగా దేవుడు
ప్రేమ చూపించెన్ (2)

మహిమ ఘనతయు – ప్రభుకే చెల్లునూ (2)

పరమును వదిలి భాగ్యము విడిచి
రిక్తునిగా తగ్గించుకొనెన్ (2)
ఇట్టి రీతిగా ప్రభువు
భువికి ఏతెంచెన్ (2)

మహిమ ఘనతయు – ప్రభుకే చెల్లునూ (2)

Doothalu Digivache song lyrics in English

దూతలు దిగివచ్చే భువిలో song lyrics, Doothalu Digivache song lyrics, Telugu Christmas

Estimated reading time: 1 minute

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo