యేసుని జన్మదినం – Yesuni Janmadinam
యేసుని జన్మదినం – Yesuni Janmadinam Telugu Christmas song lyrics, Christmas subhavelalo 3 and sung by Sharon Sisters
యేసుని జన్మదినం – లోకానికే పర్వదినం
పరిశుధ్ధుని ఆగమనం – లోకపాప పరిహారం
||యేసుని||
Happy Christmas Happy Christmas
Merry Christmas Merry Christmas
Happy Christmas Happy Christmas
Joyful Christmas.
- జన్మించెను సర్వోన్నతుడు – రక్షకుడై ఈ భువిలో
నరరూపిగ దీనునిగా బెత్లెహేమనే గ్రామములో
ఇమ్మానుయేలుగ – ఆ దావీదు వంశములో
||Happy Christmas ||యేసుని|| - సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
భూమి మీద ప్రజలందరికీ శాంతి సమాధానము
కలుగును గాకని – ఆ దూతాళి స్త్రోత్రించిరి
||Happy Christmas ||యేసుని|| - మనసారా స్తుతియించెదం ప్రభువుల ప్రభువనీ
కొనియాడుచు కీర్తించెదం రాజులకే రాజనీ
ప్రభుయేసు జన్మదినం – మనకెంతో ఆనందం
||Happy Christmas ||యేసుని||
Yesuni Janmadinam song lyrics in English
యేసుని జన్మదినం song lyrics, Yesuni Janmadinam song lyrics,Telugu Christmas
Estimated reading time: 1 minute


