నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem Telugu Christian song lyrics, written tune and sung by K R John & Anvesha, K Y Rathnam l
నీ ప్రేమను నే వర్ణింపలెను
నీ కరుణను నే వివరించలేను “2”
అనంతమైనది నీ ప్రేమ
ఆశ్చర్యమైనది నీ కరుణ “2”
లోకములో దేనితో సరిపోల్చలేను”2″
నిన్ను సరిపోల్చలేను ” నీ ప్రేమను”
- నీ తలంపులు నేను లెక్కించలేను
విస్తారమైన యోచనలను గ్రహియింపలేను “2”
భూమికి పునాదులు వేయబడక ముందే
నీ చిత్తములో నన్ను ఎరిగిన నా దేవా
” అనంతమైనది”
” నీ ప్రేమను” - నీ మహిమను నేను కనపరచలేను
పరిశుద్ధుడైన నీ యెదుట నేను నిలువలేను”2″
పాపపు చీకటిలో మునిగిన నా జీవితమున”2″
రక్తముతో కడిగి నను మార్చిన నా దేవా
నీ రక్తముతో కడిగి నను మార్చిన నా దేవా
” అనంతమైనది”
” నీ ప్రేమను”
నీ ప్రేమను నే వర్ణింపలెను song lyrics, Ananthamainadi Nee Prem song lyrics, Telugu songs
Ananthamainadi Nee Prem song lyrics in English
Key Takeaways
- The article discusses the Telugu Christian song ‘నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem’.
- K R John and Anvesha wrote and performed the song with music by K Y Rathnam.
- The lyrics express the ineffability of God’s love and grace, highlighting themes of devotion.
- It emphasizes the singer’s inability to fully describe or compare God’s love and mercy.
Estimated reading time: 2 minutes


